9వ అధ్యాయం D5: ప్రళయం వచ్చినప్పుడు సమస్త జీవులు ఎక్కడికి వెళ్తాయి? 😮#telugu #bhagavadgita #advaita
GeetAmrutham By SeetaMahalakshmi
0:00 / 0:00
9వ అధ్యాయం D5: ప్రళయం వచ్చినప్పుడు సమస్త జీవులు ఎక్కడికి వెళ్తాయి? 😮#telugu #bhagavadgita #advaita
257 просмотров · 2 дня назад
GeetAmrutham By SeetaMahalakshmi
401 подписчик
257 просмотров · 2 дня назад
ఒక కల్పం ముగిసినప్పుడు సమస్త జీవులు ఎక్కడికి వెళ్తాయి? 🌌 ప్రళయం తర్వాత అవి పూర్తిగా నశిస్తాయా, లేక ప్రకృతిలోకి తిరిగి చేరుతాయా?
శ్రీకృష్ణుడు అర్జునుడికి కల్పక్షయం, ప్రకృతిలో జీవుల లయం, కల్పాది సమయంలో మళ్లీ సృష్టి గురించి ఏమి వెల్లడించారు? సృష్టి–లయ–పునఃసృష్టి వెనుక ఉన్న ఈ లోతైన తత్త్వాన్ని రాజవిద్యా రాజగుహ్యయోగం D5లో తెలుసుకుందాం. 🕉️✨
[రాజవిద్యా రాజగుహ్యయోగం D5, భగవద్గీత అధ్యాయం 9, Bhagavad Gita Chapter 9, Rajavidya Rajaguhya Yoga, కల్పం, కల్పక్షయం, కల్పాది, ప్రళయం, సృష్టి లయ రహస్యం, పునఃసృష్టి, ప్రకృతి తత్వం, జీవుల లయం, జీవుల సృష్టి, శ్రీకృష్ణుడి బోధనలు, భగవద్గీత తెలుగు, Krishna teachings Telugu, Bhagavad Gita Telugu, Hindu Spiritual Knowledge, Vedanta Telugu, Spirituality Telugu]