|వరలక్ష్మీ రావమ్మా!| "గోలి"పాటలు-67 | varalakshmi song | devotional song | golisongs | golipatalu |
golipatalu
0:00 / 0:00
|వరలక్ష్మీ రావమ్మా!| "గోలి"పాటలు-67 | varalakshmi song | devotional song | golisongs | golipatalu |
1 623 просмотра · 2 мес. назад
golipatalu
442 подписчика
1 623 просмотра · 2 мес. назад
|వరలక్ష్మీ రావమ్మా!| "గోలి"పాటలు-67 | varalakshmi song | devotional song | golisongs | golipatalu | bhakti song
Lyrics: GOLI, Music by: AI
#devotionalsong #varalakshmipooja #varalakshmivratham #varalakshminomu #sravanalakshmi #viral #viralvideo #popular#telugumusic #telugubhaktisong #golisongs #golipatalu
🎵 Song Title - వరలక్ష్మీ రావమ్మా!🎶
🔥 Lyrics & Concept: Goli Songs
🎧 Music & Composition: Generated using AI (Suno AI)
📷 Images : Generated using AI (Meta, Chat GPT, Gemini AI & Google images )
🎬 Video Editing Software: Clipchamp|clipfly
AI Disclosure:
This song was created using AI-generated music from Suno AI, with original lyrics written by me. AI-assisted tools were used to compose the instrumental track, but the concept, storytelling, and lyrics are my own.
Copyright & Usage Notice:
⚠ Legal & Copyright Disclaimer:
This content includes AI-generated music created using Suno AI. Under the Indian Copyright Act, 1957, copyright is granted only to works with human authorship. The lyrics and concept of this song are my original creation, and I retain full rights over them. While AI was used to generate the music, I do not claim exclusive ownership of the AI-generated portions. This content complies with YouTube's AI content guidelines and is intended for entertainment purposes only. No copyright infringement is intended.
=============================================
శ్రీదేవి నీముందు శిరసు వంచెదమమ్మ
ఆశీస్సులందించి ఆదుకొనుమమ్మా
శ్రీదేవి నీముందు శిరసు వంచెదమమ్మ
ఆశీస్సులందించి ఆదుకొనుమమ్మా
క్షీరాబ్ధికే నీవు చిన్ని కూతురువీ
చల్లని శశాంకునికి సహోదరివీ
పతి పద్మనాభుని హృదయ నివాసివీ
సిరులు సంపదలకే నెలవైన రాణివీ
మమ్ము సంతానముగ ప్రేమించ మంటిమీ
మామొరలు విని మమ్ము కరుణించ మంటిమీ
మమ్ము సంతానముగ ప్రేమించ మంటిమీ
మామొరలు విని మమ్ము కరుణించ మంటిమీ
శ్రీదేవి నీముందు శిరసు వంచెదమమ్మ
ఆశీస్సులందించి ఆదుకొనుమమ్మా
ఆది లక్ష్మివి నీవు గజ లక్ష్మివి నీవు
ధైర్య లక్ష్మివి నీవు విజయ లక్ష్మివి నీవు
ధన లక్ష్మివి నీవు ధాన్య లక్ష్మివి నీవు
సకల విద్యాలక్ష్మి సంతాన లక్ష్మివీవు
అష్టలక్ష్మిగ నిన్ను సేవింతుమమ్మా
మా అష్ట కష్టమ్ముల తొలగింపవమ్మా
అష్టలక్ష్మిగ నిన్ను సేవింతుమమ్మా
మా అష్ట కష్టమ్ముల తొలగింపవమ్మా
శ్రీదేవి నీముందు శిరసు వంచెదమమ్మ
ఆశీస్సులందించి ఆదుకొనుమమ్మా
శ్రావణపౌర్ణమికి ముందు శుక్రవారము
నీ పూజ భక్తితో చేసేటి వారము
ముత్తైదువులమంత మురియుచు నీ మహిమ
మహిలోన గొప్పగా కీర్తించు వారము
మాయింట కొలువగుచు నడయాడవమ్మా
నీ కోడలిని తోడుగా నిటు తెచ్చుకొమ్మా
మాయింట కొలువగుచు నడయాడవమ్మా
నీ కోడలిని తోడుగా నిటు తెచ్చుకొమ్మా
శ్రీదేవి నీముందు శిరసు వంచెదమమ్మ
ఆశీస్సులందించి ఆదుకొనుమమ్మా
శ్రీదేవి నీముందు శిరసు వంచెదమమ్మ
ఆశీస్సులందించి ఆదుకొనుమమ్మా