Перейти к содержимому

ఉల్లిపాయ కారం తో కాకరకాయ వేపుడు 😋 | సింపుల్ ఆంధ్ర స్టైల్ కాకరకాయ ఫ్రై | Hello Vijaya

Hello Vijaya

0:00 / 0:00

ఉల్లిపాయ కారం తో కాకరకాయ వేపుడు 😋 | సింపుల్ ఆంధ్ర స్టైల్ కాకరకాయ ఫ్రై | Hello Vijaya

40 просмотров · 5 дней назад
Hello Vijaya
36 подписчиков
40 просмотров · 5 дней назад
ఉల్లిపాయ కారం తో కాకరకాయను ఎంతో రుచిగా, కరకరలాడేలా వేపే సింపుల్ ఆంధ్ర స్టైల్ రెసిపీ 😋🌶️ చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అన్నం, పప్పు, పెరుగు అన్నంతో ఈ కాకరకాయ వేపుడు అదిరిపోతుంది! ❤️ ఈ వీడియోలో కాకరకాయ చేదు తగ్గించి, ఉల్లిపాయ కారం రుచితో టేస్టీగా ఎలా వేపుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించాను. 👍 వీడియో నచ్చితే Like చేయండి 🔔 Hello Vijaya Channel ను Subscribe చేయండి 💬 మీకు కాకరకాయ వేపుడు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. #కాకరకాయవేపుడు #కాకరకాయఫ్రై #ఉల్లిపాయకారం #ఆంధ్రస్టైల్ #AndhraStyle #BitterGourdFry #HelloVijaya #TeluguRecipes