విడదీయని అనుబంధం | Vidadhiyani anubandham | Pastor Salman Joseph | Chinni Savarapu | Sudhakar Rella
Salman Joseph Ministries
0:00 / 0:00
విడదీయని అనుబంధం | Vidadhiyani anubandham | Pastor Salman Joseph | Chinni Savarapu | Sudhakar Rella
24 834 просмотра · 1 год назад
Salman Joseph Ministries
2,78 тыс. подписчиков
24 834 просмотра · 1 год назад
Lyrics, Tune&Vocals : Pastor Salman Joseph Garu
Vocals: Chinni Savarapu
Music: Sudhakar Rella
Dop: Harsha Singavarapu
నీ సిలువే నాకు శరణం - నీ మాటే ఎంత మధురం
నీతోనే నా జీవితం - విడదీయని అనుబంధం
చేయి పట్టి నడిపించావు - శ్రమల కొలిమిలో
చేరదీసి ఓదార్చావు - నా వేదనలో
నీవు తోడుంటే చాలయ - నీవు లేకుండ ఉండలేనయా
ఊహించలేదు వాడిపోయే నా జీవితము
నీ కృపా వాత్సల్యముతో చిగురింపచేసితివి
నను విడువని యేసయ్య ఎడబాయని యేసయ్య సిలువలో నా కొరకు మరణించినావయ్య
నీ రుణం ఎలా తీర్చగలను..........
గ్రహియించలేదు గూడమైన నీ మాటలు
నా బ్రతుకుకు బాటలు వేయుచున్నావని
రిక్తుడనైన నాకు సమృద్ధిని ఇచ్చితివే
సర్వలోకానికి సాక్షిగా నను చేసితివే
నీ త్యాగం ఎలా మరువగలను......
తలవంచలేదు ఈ లోక ఆశలకు
తపియిస్తూ ఉన్నాను నీతో జీవించుటకు
బరియించుచున్నాను బాధలు పడుచున్నాను
నీ బలిష్టమైన చేతిలో దినుడనైయున్నాను
నీ సేవలో నన్ను వాడుకొనుము ........
#vidadhiyanianubandham #salmanjosephministries #chinnysavarapu #sudhakarrellamusical #latestteluguchristiansongs