బెల్లంతో మొక్కజొన్న స్వీట్ గారెలు 😋 | ఇంత టేస్టీగా ఉంటాయని ఊహించరు | Sweet Corn Garelu Recipe
RamyaTeluguvlogs
0:00 / 0:00
బెల్లంతో మొక్కజొన్న స్వీట్ గారెలు 😋 | ఇంత టేస్టీగా ఉంటాయని ఊహించరు | Sweet Corn Garelu Recipe
403 просмотра · 2 дня назад
RamyaTeluguvlogs
785 подписчиков
403 просмотра · 2 дня назад
బెల్లంతో మొక్కజొన్న స్వీట్ గారెలు 😋🌽
మొక్కజొన్నతో ఇలా స్వీట్ గారెలు చేసారా? ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు ❤️
ఈ వీడియోలో మొక్కజొన్నతో రుచికరమైన, క్రిస్పీగా ఉండే స్వీట్ గారెలు ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించాను. బెల్లం రుచితో ఈ గారెలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటాయి. 😍
వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe ❤️ చేయండి.
మీకు ఈ గారెలు ఎలా వచ్చాయో కామెంట్‌లో చెప్పండి. 💬
ఇలాంటి సింపుల్ & టేస్టీ ఇంటి వంటల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి ❤️
#మొక్కజొన్నగారెలు #స్వీట్గారెలు #బెల్లంగారెలు #SweetCornGarelu #CornGarelu #TeluguVantalu #TeluguRecipes #Cooking #VillageStyleCooking #SweetRecipe #AndhraRecipes