Перейти к содержимому

Latest Telugu Christian song 2026| యేసు నీ ప్రేమ

Vishwasi Geethavali и Sthuthi Keertanalu @Prathyusharaju

0:00 / 0:00

Latest Telugu Christian song 2026| యేసు నీ ప్రేమ

747 просмотров · 3 мес. назад
Vishwasi Geethavali и Sthuthi Keertanalu @Prathyusharaju
747 просмотров · 3 мес. назад
Latest Telugu Christian song 2026| యేసు నీ ప్రేమ Love of God which doesn't leave us at any cost and holds our hand. His love is always ready ahead of us to receive and embrace us. I give thanks to the Lord and saviour Jesus Christ for giving me such a privilege to write this song. thank you Jesus. #praiseandworship​ #prayerservice​ #live​ #latestchristiandevotionalsongs​ #latestvideo​ #latestupdate​ #trending​ #TeluguChristianSong​ #latestTeluguChristianSong2026​ #JesusLovesYou​ #ChristianMusic​ #TeluguWorshipSong​ #ChristianDevotionalSong​ #JesusIsWithYou​ #FaithInChrist​ #ChristianLyrics​ #TeluguChristianMusic​ Lyrics : Bethu Srujan Kumar. Video Editing : Bethu Srujan Kumar Music : done by AI. lyrics నను విడువలేదు ఎడబాయలేదు ఒక క్షణమైనా వెంటాడి మరి పట్టుకుంది నీ ప్రేమ యేసు నీ ప్రేమ యేసు నీ ప్రేమ దూరం దూరంగానే.. పోతూ ఉన్న.. నాకంటే ముందే పరుగెత్తి.. వేచి చూసిన.. నీ ప్రేమ ఎంతో మధురం నీ స్నేహమే కొండంత బలం నీ ప్రేమ ఎంతో మధురం నీ స్నేహమే కొండంత బలం నను విడువలేదు ఎడబాయలేదు ఒక క్షణమైనా వెంటాడి మరి పట్టుకుంది నీ ప్రేమ యేసు నీ ప్రేమ యేసు నీ ప్రేమ లోకం మాయలో పడి ఆ మత్తులో తేలియాడి సంఘమునే మరచిన సహవాసమే కోల్పోయిన లోకం మాయలో పడి ఆ మత్తులో తేలియాడి సంఘమునే మరచిన సహవాసమే కోల్పోయిన నను విడువలేదు ఎడబాయలేదు ఒక క్షణమైనా వెంటాడి మరి పట్టుకుంది నీ ప్రేమ యేసు నీ ప్రేమ యేసు నీ ప్రేమ ఫేస్బుక్ యూట్యూబ్ అంటూ వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ ప్రార్థనకు సమయమే లేదన్న విశ్వాసంలో కృంగిన ఫేస్బుక్ యూట్యూబ్ అంటూ వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ ప్రార్థనకు సమయమే లేదన్న విశ్వాసంలో కృంగిన నను విడువలేదు ఎడబాయలేదు ఒక క్షణమైనా వెంటాడి మరి పట్టుకుంది నీ ప్రేమ యేసు నీ ప్రేమ యేసు నీ ప్రేమ పని ఏ దైవం అంటూ ధనమే మూలమంటూ వాక్యము నే మరచిన పరిచర్యనే విడచిన పని ఏ దైవం అంటూ ధనమే మూలమంటూ వాక్యము నే మరచిన పరిచర్యనే విడచిన నను విడువలేదు ఎడబాయలేదు ఒక క్షణమైనా వెంటాడి మరి పట్టుకుంది నీ ప్రేమ యేసు నీ ప్రేమ యేసు నీ ప్రేమ స్వార్థమే లేదురా ఆ సిలువలో చూడరా తక్షణమే తిరిగి రా నిత్యజీవం నీదేరా నిత్యమైన సత్యదేవుని ప్రేమ వరం తుద వరకు నిలుచును పరలోకం చేర్చును నను విడువలేదు ఎడబాయలేదు ఒక క్షణమైనా వెంటాడి మరి పట్టుకుంది నీ ప్రేమ యేసు నీ ప్రేమ యేసు నీ ప్రేమ దూరం దూరంగానే.. పోతూ ఉన్న.. నాకంటే ముందే పరుగెత్తి.. వేచి చూసిన.. నీ ప్రేమ ఎంతో మధురం నీ స్నేహమే కొండంత బలం నీ ప్రేమ ఎంతో మధురం నీ స్నేహమే కొండంత బలం నను విడువలేదు ఎడబాయలేదు ఒక క్షణమైనా వెంటాడి మరి పట్టుకుంది నీ ప్రేమ యేసు నీ ప్రేమ యేసు నీ ప్రేమ.