Перейти к содержимому

Diamond search in deep forest || నల్లమల అభయారణ్యంలో ఒంటరిగా వజ్రాల వేట ||

RAMESHTRAWELLVLOGSS

0:00 / 0:00

Diamond search in deep forest || నల్లమల అభయారణ్యంలో ఒంటరిగా వజ్రాల వేట ||

6 456 просмотров · 7 дней назад
RAMESHTRAWELLVLOGSS
2,75 тыс. подписчиков
6 456 просмотров · 7 дней назад
ఫ్రెండ్స్ అందరికి నమస్కారం... ఈ వీడియోలో నేను నల్లమల వజ్రాల వాగు దగ్గర ఉన్న అడవిలో సంచరిస్తూఉన్నాను... అక్కడ సంచరిస్తూ నాకు ఎదురుపడిన వాళ్లతో నేను మాట్లాడి ఓన్లీ ఎక్స్పీరియన్స్ ని కూడా తెలుసుకున్నాను... ఫైనల్ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు ఎదురుపడిన వాళ్లకు ఎటువంటి విలువైన రాళ్లు అయితే దొరకలేదు... వాళ్లు కృష్ణ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి దాదాపుగా ఆరు రోజుల పాటు ఇక్కడ వెతికి రట... కానీ వాళ్ళు చివరికి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నేను వీడియో చేస్తూ ఉండడం చూసి చూసి వాళ్లు నాతో చెప్పిన విషయం ఏంటంటే... అన్నా మీరు ఎలాగూ వీడియో చేస్తూ ఉన్నారు కదా ఆ వీడియోలో చెప్పండి ఇక్కడికి ఎవరూ రావద్దు అని ఇక్కడ ఎలాంటి వజ్రాలు లేవు అని చెప్పమన్నారు... సో ఈ వీడియోలు నేను అదే చెప్పాను.. వీడియోను ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి.. థాంక్యూ... #diamond #search #travel #Rameshtrawellvlogss