Explainer : హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లూయెంజా A వైరస్ కలకలం.. జ్వరంతో పాటు ఈ లక్షణాలుంటే జాగ్రత్త - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer : హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లూయెంజా A వైరస్ కలకలం.. జ్వరంతో పాటు ఈ లక్షణాలుంటే జాగ్రత్త - TV9
45 401 просмотр · 12 ч назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
45 401 просмотр · 12 ч назад
హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఒక కొత్త వైరస్ కలకలం రేపుతోంది! అదేనండి... 'ఇన్‌ఫ్లూయెంజా ఎ' (Influenza A) వైరస్! దీనినే సాధారణంగా ‘ఫ్లూ’ (Flu) అని పిలుస్తారు.. ఇది ఒక శ్వాసకోశ అంటువ్యాధి.. ప్రస్తుతం నగరంలోని చిన్నపిల్లల ఆసుపత్రులు, నిలోఫర్ హాస్పిటల్.. అలాగే ప్రైవేట్ క్లినిక్ లకు జ్వరం, దగ్గుతో వచ్చే బాధితుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, షుగర్ లేదా ఆస్తమా ఉన్నవాళ్లు ఈ వైరస్ బారిన పడితే పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు గట్టిగా హెచ్చరిస్తున్నారు..
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#InfluenzaA #Hyderabad #FluSymptoms #InfluenzaVirus #HealthAlert #ViralFever #FluPrevention #HealthAwareness #HyderabadNews #HealthTips #MedicalAwareness #TelanganaNews #TeluguNews #TV9D
#Madar