Перейти к содержимому

🔥 ఉపవాస ప్రార్థన LIVE | “నా ఆత్మచేతనే జరుగును” | జెకర్యా 4:6-7 | Pastor Peter

Daiva Krupa Agni Ministries

0:00 / 0:00

🔥 ఉపవాస ప్రార్థన LIVE | “నా ఆత్మచేతనే జరుగును” | జెకర్యా 4:6-7 | Pastor Peter

233 просмотра · Трансляция закончилась 2 месяца назад
Daiva Krupa Agni Ministries
1,09 тыс. подписчиков
233 просмотра · Трансляция закончилась 2 месяца назад
🔥 *ఉపవాస ప్రార్థన LIVE | Daiva Krupa Agni Ministries* 🔥 🙏 ఈ శుక్రవారం *14-08-2026 ఉదయం 10 గంటలకు* దైవకృప అగ్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక *ఉపవాస ప్రార్థన కూడిక* జరుగుతుంది. 📖 *“శక్తిచేతనైనను బలముచేతనైనను కాక, నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.” — జెకర్యా 4:6* ఈ ఉపవాస ప్రార్థనలో మన కుటుంబాలు, ఆరోగ్యం, అవసరాలు, సమస్యలు, భవిష్యత్తు మరియు దేవుని చిత్తం కోసం కలిసి ప్రార్థిద్దాం. 🔥 మీ జీవితంలో ఎంతటి “గొప్ప పర్వతం” ఉన్నప్పటికీ, దేవుని కృపతో అది సమతలమవాలని ప్రార్థిద్దాం. 📖 *ప్రధాన వాక్యాలు:* • యోవేలు 2:15 • జెకర్యా 4:6 • జెకర్యా 4:7 🎙️ *ముఖ్య ప్రసంగికులు:* *Pastor Peter Garu* 🕙 *సమయం:* ఉదయం 10:00 గంటలకు 📅 *తేదీ:* 14-08-2026 — శుక్రవారం 🙏 *ప్రార్థన అవసరతల కోసం:* 📞 +91 85005 48364 ❤️ ఈ LIVE ప్రార్థన మీకు ఆశీర్వాదంగా ఉంటే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి. 🔔 *Daiva Krupa Agni Ministries* YouTube Channel Subscribe చేయండి. ప్రార్థనలో తప్పక పాల్గొనండి. *రండి… కలిసి ప్రార్థిద్దాం… దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుదాం!* 🙏🔥 #DaivaKrupaAgniMinistries #ఉపవాసప్రార్థన #ప్రార్థనLIVE #తెలుగుక్రైస్తవ #తెలుగుబైబిల్సందేశం #యేసుక్రీస్తు #జెకర్యా46 #యోవేలు215 #PastorPeter #ChristianPrayer #TeluguChristian