Перейти к содержимому

ఆమె తెలివి చూసి మహారాజే ఆశ్చర్యపోయాడు | Inspirational Telugu Kathalu

DN Stories

0:00 / 0:00

ఆమె తెలివి చూసి మహారాజే ఆశ్చర్యపోయాడు | Inspirational Telugu Kathalu

227 935 просмотров · 7 дн. назад
DN Stories
10,3 тыс. подписчиков
227 935 просмотров · 7 дн. назад
ఆమె తెలివి చూసి మహారాజే ఆశ్చర్యపోయాడు | Inspirational Telugu Kathalu ఏ అండలేని ఒక పేద వితంతువుని మోసం చేసి, ఆమె పొలాన్ని, బావిని అన్యాయంగా ఆక్రమించుకుంటాడు ఒక దురాశా పరుడైన జమీందార్. న్యాయం కోసం ఆ వితంతువు మహారాజు దర్బార్‌కు వెళ్తుంది. తన తెలివితేటలతో, యుక్తితో ఆ జమీందార్ కుట్రను ఎలా బట్టబయలు చేసింది? మహారాజు ముందర తన భూమిని, బావిని తిరిగి ఎలా దక్కించుకుంది? అనే ఆసక్తికరమైన నీతి కథ ఇది. పూర్తి కథ తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని మంచి నీతి కథల కోసం మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. #TeluguKathalu #MoralStoriesInTelugu #TeluguStories #ZamindarAndWidowStory #PalanuBaviKatha #MaharajuThirpu #TeluguMoralStories #KathaluInTelugu #NeethiKathalu #TeluguPuranikKathalu