Rajasthani Besan Pyaz Paratha 😋 | Crispy & Tasty Besan Pyaz Paratha | Easy Breakfast Recipe
Soniya teluguammayi 🦋
0:00 / 0:00
Rajasthani Besan Pyaz Paratha 😋 | Crispy & Tasty Besan Pyaz Paratha | Easy Breakfast Recipe
157 просмотров · 3 нед. назад
Soniya teluguammayi 🦋
1,58 тыс. подписчиков
157 просмотров · 3 нед. назад
ఈరోజు మనం చాలా tastyగా, crispyగా ఉండే Rajasthani Besan Pyaz Paratha తయారు చేసుకుందాం. 😋❤️
బేసన్, ఉల్లిపాయలు మరియు కొన్ని simple ingredientsతో ఈ delicious paratha చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.
బయట crispyగా, లోపల softగా ఉండే ఈ పరాఠాను పెరుగు, green chutney లేదా pickleతో తింటే చాలా రుచిగా ఉంటుంది. 😍
మీరు కూడా ఈ recipeని ఇంట్లో తప్పకుండా try చేసి చూడండి.
వీడియో నచ్చితే ❤️ Like | Share | Subscribe చేయండి.
మీ feedbackని commentలో చెప్పండి. 😊