మీ Focus Powerని 10X చేయండి! | Deep Work Telugu Summary
Book summarys Telugu и పుస్తక ప్రపంచం (Pustaka Prapancham)
0:00 / 0:00
మీ Focus Powerని 10X చేయండి! | Deep Work Telugu Summary
4 526 просмотров · 6 дней назад
Book summarys Telugu и పుస్తక ప్రపంచం (Pustaka Prapancham)
4 526 просмотров · 6 дней назад
Deep Work Telugu Book Summary | Cal Newport
మీరు రోజంతా busyగా ఉంటున్నారా? కానీ important పనులు మాత్రం పూర్తి కావడం లేదా?
Phone notifications, Instagram Reels, WhatsApp, YouTube, emails, multitasking… ఇవన్నీ మన Focus & Productivityని ఎలా దెబ్బతీస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఈ వీడియోలో Cal Newport రాసిన “Deep Work” పుస్తకంలోని ముఖ్యమైన ideasని Teluguలో simpleగా, practical examplesతో explain చేశాను.
ఈ వీడియోలో మీరు తెలుసుకునేది:
🔹 Deep Work అంటే ఏమిటి?
🔹 Deep Work vs Shallow Work
🔹 మన Focus ఎందుకు తగ్గిపోతోంది?
🔹 Attention Residue అంటే ఏమిటి?
🔹 Phone & Social Media distractionsని ఎలా control చేయాలి?
🔹 రోజువారీ జీవితంలో Deep Workని ఎలా develop చేయాలి?
🔹 Time Blocking ఎలా ఉపయోగించాలి?
🔹 Boredomని ఎందుకు embrace చేయాలి?
🔹 Students, Employees & Entrepreneurs Deep Workని ఎలా apply చేయాలి?
🔹 తక్కువ సమయంలో high-quality work ఎలా చేయాలి?
🔹 Deep Workలోని 4 Rules ఏమిటి?
🔹 ఈ bookలోని limitations & practical reality ఏమిటి?
ఈ video చివర్లో 7-Day Deep Work Challenge కూడా ఉంది. 🔥
మీకు ఈ video నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe 🔔 చేయండి.
Comment చేయండి:
👉 “మీరు రోజులో ఏ సమయంలో Deep Work చేయబోతున్నారు?”
📚 Book: Deep Work
✍️ Author: Cal Newport
#DeepWork #DeepWorkTelugu #CalNewport #TeluguBookSummary #Productivity #Focus #SelfImprovement #BookSummary #Telugu