Перейти к содержимому

Gynecologist అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి!👩‍⚕️Salary,Workload & Reality #doctor

Dr. Naushad Vali Shaik

0:00 / 0:00

Gynecologist అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి!👩‍⚕️Salary,Workload & Reality #doctor

11 843 просмотра · 1 месяц назад
Dr. Naushad Vali Shaik
40 тыс. подписчиков
11 843 просмотра · 1 месяц назад
Gynecologist అవ్వాలనుకుంటున్నారా? 👩‍⚕️ అయితే ఈ వీడియో మీకోసమే! MBBS తర్వాత Gynecology & Obstetrics (OBGYN) ని careerగా ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా? 🤔 అయితే ఈ వీడియోలో Gynecologist career గురించి నిజమైన & practical insights తెలుసుకోండి. ఈ వీడియోలో: 🔹 Gynecologist అవ్వాలంటే ఏం చేయాలి? 🔹 MBBS తర్వాత ఏం చదవాలి? 🔹 Gynecologist Salary ఎలా ఉంటుంది? 💰 🔹 Workload ఎంత ఉంటుంది? 🔹 Emergency duties & night shifts ఎలా ఉంటాయి? 🔹 Work-Life Balance ఎలా ఉంటుంది? 🔹 Gynecology లో ఎదురయ్యే challenges ఏంటి? 🔹 ఈ specialty ఎవరికి suitable? Gynecology అంటే కేవలం deliveries మాత్రమే కాదు! ఈ specialtyలో ఉన్న opportunities, responsibilities, challenges అన్నింటినీ ఈ వీడియోలో సింపుల్‌గా తెలుసుకుందాం. మీరు MBBS student, NEET PG aspirant లేదా medical career గురించి ఆలోచిస్తున్నవారైతే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ❤️ మీకు ఇంకా ఏ medical specialty గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్‌లో చెప్పండి! 👇 #Gynecologist #Gynecology #OBGYN #DoctorLife #MedicalCareer #MBBS #NEETPG #NEETPG2026 #MedicalStudents #Doctor #GynecologyCareer #DoctorsOfIndia #MedicalEducation #CareerGuidance #TeluguDoctors #TeluguMedical #TeluguYouTube