Перейти к содержимому

రెవెన్యూ సమస్యలకు చెక్! 🔥 ప్రీహోల్డ్, 22A భూములపై మంత్రి కీలక ప్రకటన | GO 444 & 445 | Sagevideos

Sage Media

0:00 / 0:00

రెవెన్యూ సమస్యలకు చెక్! 🔥 ప్రీహోల్డ్, 22A భూములపై మంత్రి కీలక ప్రకటన | GO 444 & 445 | Sagevideos

4 827 просмотров · 5 дн. назад
Sage Media
16,4 тыс. подписчиков
4 827 просмотров · 5 дн. назад
APRevenue #AnaganiSatyaPrasad #LandIssues #APLandRecords రెవెన్యూ సమస్యలకు చెక్! 🔥 ప్రీహోల్డ్, 22A భూములపై మంత్రి కీలక ప్రకటన | GO 444 & 445 ఆంధ్రప్రదేశ్‌లో 22A నిషేధిత భూములు, ప్రీహోల్డ్ భూములు, రెవెన్యూ సమస్యలపై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటనలు చేశారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అక్రమాలు ఉన్నట్లు గుర్తించిన మరో 4 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూములపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. అలాగే 22A నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే ప్రక్రియను సులభతరం చేసేందుకు GO 444 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కొత్తగా ప్రైవేట్ భూమిని 22A జాబితాలో చేర్చే విషయంలో స్పష్టమైన విధివిధానాల కోసం GO 445 జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రకటనలతో పాటు మీ భూమి–బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం వంటి అంశాలపై కూడా వివరాలు తెలుసుకుందాం. 👉 22A భూములు మీకు సంబంధించినవైతే ఈ వీడియోను పూర్తిగా చూడండి. 👉 వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share ↗️ చేయండి. 👉 ఇలాంటి భూ, రెవెన్యూ, ప్రభుత్వ సమాచారం కోసం SAGE MEDIAను Subscribe చేయండి. గమనిక: భూమికి సంబంధించిన తుది నిర్ణయాలు సంబంధిత అధికారిక రికార్డులు, ఉత్తర్వులు మరియు చట్టపరమైన నిబంధనల ఆధారంగా పరిశీలించాలి. #22ALands #22Aభూములు #GO444 #GO445 #PreholdLands #APRevenue #AnaganiSatyaPrasad #LandIssues #APLandRecords #AndhraPradesh #SAGEMEDIA