Перейти к содержимому

Yehovaa Yandaanandame | యెహోవాయందానందమే | HEBRON | Songs of Zion #485 | Marugaina Manna

The Holy NextGen

0:00 / 0:00

Yehovaa Yandaanandame | యెహోవాయందానందమే | HEBRON | Songs of Zion #485 | Marugaina Manna

6 532 просмотра · 6 л. назад
The Holy NextGen
5,12 тыс. подписчиков
6 532 просмотра · 6 л. назад
A beautiful song from HEBRON Songs of Zion that tells that the joy of the LORD is our strength. Singer: Sis. Renuka Sajid, Hyderabad Album: Marugaina Manna - Volume 8 E-mail: theholy.nextgen@gmail.com Ph: +91 880 1414 999 © The Holy NextGen "యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు" (నెహెమ్యా 8:10) పల్లవి : యెహోవాయందానందమే - మహా బలము మీకు అనుపల్లవి : ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా 1. నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదవు || యెహోవాయందానందమే || 2. నీ దేవుడే నిన్ను తృప్తిచేసి నీ ఎముకలను బలపరచును || యెహోవాయందానందమే || 3. ఉన్నత లోకాన మీ పేరు ఉన్నదనుటే మన సంతోషము || యెహోవాయందానందమే || 4. ఆనంద మొందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు || యెహోవాయందానందమే || 5. దేవుని చిత్తమును చేయుట జీవార్థమగు మన సంతోషము || యెహోవాయందానందమే || 6. సంపూర్ణముగ మన సంతోషము సొంపుగా యేసునిలోనున్నది || యెహోవాయందానందమే || 7. వేడిన దొరకు నేడే మీకు నిండైన సకల సంతోషము || యెహోవాయందానందమే || #HEBRON, #SongsofZion, #Christian, #ChristianMusic, #TheHolyNextGen, #MarugainaManna, #HebronSongs, #worship, #worshipsongs