Перейти к содержимому

ఉరితాళ్లు బిగించుకుని గిరిజనుల నిరసన - రోడ్డు కోసం వేదన | Anakapalli Tribal Protest | ABP Desam

ABP Desam

0:00 / 0:00

ఉరితాళ్లు బిగించుకుని గిరిజనుల నిరసన - రోడ్డు కోసం వేదన | Anakapalli Tribal Protest | ABP Desam

1 712 просмотров · 9 часов назад
ABP Desam
787 тыс. подписчиков
1 712 просмотров · 9 часов назад
మె డకు ఉరితాళ్లు బిగించుకుని గిరిజనుల నిరసన! | రోడ్డు వేయకపోతే చావడమే శరణ్యం.. అనకాపల్లిలో హృదయవిదారక దృశ్యం | Anakapalli Tribal Protest#ABPTeluguNews #ABPDesam #TeluguNews , #Anakapalli #TribalProtest #VMadugula #Girijanulu #DoliMothalu #APTribals #GroundReport #HumanRights #APNewsLive #TeluguNewsLive #BreakingNewsTelugu అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లడానికి దారి ఉండదు.. కాసింత వర్షం పడితే ఊరు దాటడానికి వీలుండదు.. ఏళ్ల తరబడి వేడుకుంటున్నా పాలకులకు తమ గోడు పట్టకపోవడంతో విసిగిపోయిన గిరిజనులు అత్యంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారు! తమ గ్రామాలకు కనీస రహదారి వసతి కల్పించకపోతే ఇక ఆత్మహత్యలే శరణ్యమంటూ అనకాపల్లి జిల్లాలోని ఆదివాసీలు మెడలకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా వి. మాడుగుల మండలం, శంకరం పంచాయతీ పరిధిలోని తాడివలస, కొత్తవలస సహా ఆరు గిరిజన గ్రామాల ప్రజలు ఈ ఆందోళన బాట పట్టారు. ఈ మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడమే కాకుండా, స్థానిక వాగులపై వంతెనలు లేకపోవడం వీరి పాలిట శాపంగా మారింది. వర్షాకాలంలో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయి. గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తరలించాలన్నా కిలోమీటర్ల మేర డోలీల్లో మోసుకుంటూ వాగులు దాటించాల్సిన దుస్థితి నెలకొంది. Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam