Перейти к содержимому

Mahimanadhuda || మహిమనాధుడా || GOOD FRIDAY 2026 new Christian songs ||#JesusChanan ||

JESUS CHANAN

0:00 / 0:00

Mahimanadhuda || మహిమనాధుడా || GOOD FRIDAY 2026 new Christian songs ||#JesusChanan ||

65 672 просмотра · 7 мес. назад
JESUS CHANAN
21,9 тыс. подписчиков
65 672 просмотра · 7 мес. назад
#latest Telugu Christian Song 2026 #christiansongs #latestteluguchristianvideosongs Latest Telugu Christian Song 2026 |Mahimanadhuda || #teluguchristiansong || మహిమనాధుడా || Jesus Chanan Ministries #2026 #telugusongs Lyric : BRO.PRAKASH GARU Vocals : BRO.ARON GARU Music & Tune Composed by : Daniel John, (DJ Digitals) Vijayawada. రాగం : హంసానందిని మహిమనాధుడా పూజార్హుడా యేసయ్య మహాత్మ్యముతో ప్రభావముతో విరజిల్లే ఓ సుందరుడా చితికిన దేహముతో నా భారము మోసితివా చిందిన రుధిరముతో నా కలుషము బాపితివా నిలువెల్ల కరిగిన స్నేహశీలివయ్య (ఈ) సౌఖ్యభోగాలలో తృప్తి ఉందని చూసి ఏది రుచియో వెదకి లోకమాశించాను అతిక్రమమంతయు ఒప్పుకొనక దీవెనకై విరుచుకుపడ్డాను భక్తుడనంటూ నాపై కురిసిన శిక్షల వివరణ కోరాను నిన్ను నమ్మని అన్యజనులలో క్షేమము చూసాను పొగరు కనులకు కమ్మియుండగా నిను నిందించాను (నే) నీతిగా బ్రతుకుటలో అసమర్ధతను చూసి ఏది మేలో వెదకి (నీ) త్రోవనే విడిచాను నీ అవసరమేమని గర్వముగ నేర్చిన విద్యతో అడిగాను నువ్వంటూ ఉంటే కష్టమనునది ఎందుకని ప్రశ్నించాను రక్షణ పొందితే పంజర పక్షనే వార్త చాటాను మొండితనముతో తిరుగులాడుచూ నిను ద్వేషించాను ఇతరులకు కలిగినవి (నే) రెప్పలార్పక చూసి ఏది కొదువో వెదకి అడిగి విసికించాను కార్యములన్ని లేఖనాలకే పరిమితమని తర్కించాను చేసిన ప్రార్థన ఏమౌతుందని వేదనలో నిలదీసాను కోరుకున్నవి ఇవ్వలేదని సన్నిధి విడిచాను కలిమి కలుగగ అహము చెరుపగ నిను ఎదురించాను Ayya naa yesayya :    • | Ayya naa yesayya || అయ్యా నా యేసయ్యా| La...   Ontarinai :    • | Ontarinai| |ఒంటరినై|  Latest Telugu Chri...   Nee pallakine :    • | Nee Pallakine | నీ పల్లకినే |  Latest Te...   Vatsalyatha :    • | VATSALYATHA | | వాత్సల్యత |  Latest Telu...   Parisudhudavu :    • | Parisudhudavu | | పరిశుద్ధుడవు | Latest ...   Kshemamuga :    • Kshemamuga Unanaya | Good Friday Songs In ...   Ee Alpuni Koraku :    • | Ee Alpuni Koraku | Good Friday Songs In ...   Nee Snehamu :    • | Nee Snehamu | Good Friday Songs In Telug...   Nenanukunnadhi :    • | Nenanukunadi | #LatestTeluguChristianson...   Premanuminchina :    • | Premanu Minchina | New Latest Telugu Chr...   Naa Papamu :    • నా పాపము క్షమించుము Naa Papamu kshaminchum...   Sandramu Theeramuna :    • Sandramu Theeramuna#LatestTeluguChristians...   Vidhiraatha :    • Vidhiraatha |JESUSCHANAN #LatestTeluguChri...   Krupalo :    • Krupalo Dachinavu |JCM#LatestTeluguChristi...   Nee Padhele Sharanam :    • నీ పాదాలే శరణం Nee Padhale Sharanam | Late...   Emivvagalamayya :    • Good Friday Songs In Telugu 2022 | Emivvag...   Punarudhanuda :    • | Punarudhanuda | | పునరుత్థానుడా  |  #EAS...   Vimalanadhuda :    • | Vimalanadhudaa | | విమలనాధుడ |  2025 new...   Siluva mosinavuga :    • | Siluva mosinavuga | | సిలువ మోసినావుగా| ...   Vandanalayya :    • | Vandanaalayya | వందనాలయ్య  |  Latest Tel...   Yesu naa daaguchotu :    • | Yesu Naa Daguchotu | యేసు నా దాగుచోటు  |...   Tags: Latest Telugu Christian songs,Worship songs Telugu 2025,Telugu gospel songs,Jesus songs in Telugu,Telugu Jesus Songs,Jesus songs telugu,Paul Moses,Adbutham Cheyumaya,Maruvanu Deva,Raj prakash Paul,Benny Joshua songs,John jebaraj songs,Enosh kumar songs,Worship songs,Hosanna Ministry Songs,JCNM Worship,Paul Emmanuel,Yesanna songs,Anil Kumar songs,John Wesley songs,Paul songs,Nissi Paul songs,Blessy Wesley songs, Calvary Temple Songs, Karmel Temple #paulmoses #trending #newmusic #tamilsong #newmusicrelease #newsong #song #Asha_ashirwad #neelone_anadham #neelone #anandham #adbutham #cheyumaya