తెలంగాణ ప్రభుత్వం పెట్టిన LRS 2020, GO No.131 మరియు GONo.135, మన ప్లాట్ కి LRSను లెక్కించడం ఎలా...?
Srinivasulu Reddy Mana Engineer
0:00 / 0:00
తెలంగాణ ప్రభుత్వం పెట్టిన LRS 2020, GO No.131 మరియు GONo.135, మన ప్లాట్ కి LRSను లెక్కించడం ఎలా...?
992 просмотра · 6 лет назад
Srinivasulu Reddy Mana Engineer
62,9 тыс. подписчиков
992 просмотра · 6 лет назад
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన LRS 2020 గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో పొందుపరచటం జరిగింది. అంతేకాకుండ GO No:131 అంటే ఏమిటీ.. దానిలో ఉన్న ఇబ్బందులు ఏమిటీ... దాని సవరణ గా ఇచ్చిన GO No:135 లో ఉన్న సౌలభ్యలు ఏమిటీ మరియు మనకున్న స్థలం ఎక్కడ ఉన్నాకూడా మనమే LRS ఎంత కట్టాలి అనే విషయాలను పూర్తి ఉదాహారణలతో వివరించడం జరిగింది.
ఈ వీడియో ద్వారా మీకు LRS 2020మీద ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని ఆశిస్తున్నాను..
ధన్యవాదములు
మీ శ్రీనివాసులు రెడ్డి
దయచేసి అందరు subscribe చేయండి
#LRS2020
#GO No:131
#GO No:135
#CaluculationofLRS