అష్టైశ్వర్యాలను,సిరి సంపదలను ప్రసాదించే క్షీరదీపం! శుక్రవారం సాయంత్రం తప్పకుండా ఇలా వెలిగించండి!!
Dr. Vinay Prasad Bhakti channel
0:00 / 0:00
అష్టైశ్వర్యాలను,సిరి సంపదలను ప్రసాదించే క్షీరదీపం! శుక్రవారం సాయంత్రం తప్పకుండా ఇలా వెలిగించండి!!
180 425 просмотров · 2 г. назад
Dr. Vinay Prasad Bhakti channel
391 тыс. подписчиков
180 425 просмотров · 2 г. назад
శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపదా
శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన
దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే!
--------------------------------------------------------------------------
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరామ్ త్వాం త్రైలోక్య కుటుంనినీం సరసిజం
వందే ముకుందప్రియం!!
శ్రీ లక్ష్మీ అష్టకమ్...
1.నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే
2. నమస్తే గరుఢారూఢ డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
3. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
4. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
5. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీర్నమోస్తుతే
6.స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
7. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మీర్నమోస్తుతే
8. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీర్నమోస్తుతే
9. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యఃపఠేత్ భక్తిమాన్నరః
సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా .
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః
11.త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా