Nee Prema | Lyrics by Spurthi Nimmagadda
Nimmagadda Spurthi
0:00 / 0:00
Nee Prema | Lyrics by Spurthi Nimmagadda
105 просмотров · 11 дней назад
Nimmagadda Spurthi
7 подписчиков
105 просмотров · 11 дней назад
నీ చేతిలో చెయ్యి వేసి నడిచేవరుకు, నీ ప్రేమ నాకు తేలీదు !!.
నీ ప్రేమ తెలిసిన తరువాత, నా హస్తములు నీ చేతిలో వెయ్యకుండా ఉండగలనా..
దేవా నీ చేతిలోనే నా జీవితం, నీ అడుగుల వెంటే నా పయనం, నీకోసమే నా గానం, నీ బుజములపైనే నా ఓదార్పు, తుది వరుకు నీకోసమే నా జీవితం..
నీ పాదముల వెనుక నడిచే వరుకు, నీ ప్రేమ నాకు తేలీదు !!
నీ ప్రేమ తేలిసిన తరువాత, తీరం ఎటువైపైన నీ అడుగులలోనే నా పయనం..
దేవా నీ చేతిలోనే నా జీవితం, నీ అడుగుల వెంటే నా పయనం, నీకోసమే నా గానం, నీ బుజములపైనే నా ఓదార్పు, తుది వరుకు నీకోసమే నా జీవితం..
నీతో మాట్లాడేవరుకు, నీ ప్రేమ నాకు తేలీదు !!
నీ ప్రేమ తెలిసిన తరువాత, నీ ప్రేమ గురించి పాడకుండా ఉండగలనా..
దేవా నీ చేతిలోనే నా జీవితం, నీ అడుగుల వెంటే నా పయనం, నీకోసమే నా గానం, నీ బుజములపైనే నా ఓదార్పు, తుది వరుకు నీకోసమే నా జీవితం..
నీ బుజములపై నా భారములు వేసే వరుకు, నీ ప్రేమ నాకు తెలీదు !!
నీ ప్రేమ తెలిసిన తరువాత, నీ బుజములపైన నా తల వాల్చకుండా ఉండగలనా..
దేవా నీ చేతిలోనే నా జీవితం, నీ అడుగుల వెంటే నా పయనం, నీకోసమే నా గానం, నీ బుజములపైనే నా ఓదార్పు, తుది వరుకు నీకోసమే నా జీవితం..
నీ ప్రాణమును నాకోసం త్యాగం చేసిన నీ ప్రేమకి !!
నా జీవితం నీకు అర్పియ్యకుండా ఉండగలనా..
Lyrics by Spurthi Nimmagadda