AP SCERT 2A TELUGUగణ విభజన, గణముల పేర్లు మరియు ఉపగణాలు,పద్యములు - వాటి లక్షణాలు & గణాలు
SIVA TELUGU VELUGU SSSR శివతెలుగువెలుగు
0:00 / 0:00
AP SCERT 2A TELUGUగణ విభజన, గణముల పేర్లు మరియు ఉపగణాలు,పద్యములు - వాటి లక్షణాలు & గణాలు
726 просмотров · 1 день назад
SIVA TELUGU VELUGU SSSR శివతెలుగువెలుగు
2,07 тыс. подписчиков
726 просмотров · 1 день назад
మూడక్షరాల గణాలు (వృత్త గణాలు - మొత్తం 8)
గణం పేరు స్వరూపం గుర్తు ఉదాహరణ
మ-గణం సర్వ గురువు U U U శ్రీకృష్ణా
న-గణం సర్వ లఘువు I I I భరతు
భ-గణం ఆది గురువు U I I భారత
జ-గణం మధ్య గురువు I U I జనార్థ
స-గణం అంత్య గురువు I I U సరసా
య-గణం ఆది లఘువు I U U యశోదా
ర-గణం మధ్య లఘువు U I U రాఘవా
త-గణం అంత్య లఘువు U U I తామార
పద్యములు - వాటి లక్షణాలు & గణాలు
1. వృత్త పద్యాలు (ముఖ్యమైన 4)
పద్యం పేరు గణాలు అక్షరాల సంఖ్య యతి స్థానం ప్రాస నియమం
ఉత్పలమాల భ, ర, న, భ, భ, ర, వ 20 10వ అక్షరం కలదు
చంపకమాల న, జ, భ, జ, జ, జ, ర 21 11వ అక్షరం కలదు
శార్దూలము మ, స, జ, స, త, త, గ 19 13వ అక్షరం కలదు
మత్తేభము స, భ, ర, న, మ, య, వ 20 14వ అక్షరం కలదు.
#andhrapradesh #telugustates #tet2026 #telugu #aptet #andhrapradeshtet #aptetpreviousquestions #aptet2026 #aptetpreparation #aptetquestions