Перейти к содержимому

🔴 LIVE:- || తీర్పు ఎక్కడ ప్రారంభం అవుతుంది?? || BRO B.DAVID GARU ||

KRISTHU RAJYAM

0:00 / 0:00

🔴 LIVE:- || తీర్పు ఎక్కడ ప్రారంభం అవుతుంది?? || BRO B.DAVID GARU ||

48 просмотров · Трансляция закончилась 4 дня назад
KRISTHU RAJYAM
684 подписчика
48 просмотров · Трансляция закончилась 4 дня назад
🔴 LIVE:- || తీర్పు ఎక్కడ ప్రారంభం అవుతుంది?? ||BRO B.DAVID GARU || దేవుడు తీర్పు మన ఇంటి దగ్గర నుండి మొదలుపెడతారు అని సేవకులు వివరణ ఇచ్చారు. కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయి అని సరిచేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. క్రైస్తవునికి ఇల్లు అంటే సంఘము. అంటే దేవుడు మొదట తీర్పు తీర్చే విషయం సంఘము నుండి ప్రారంభం చేస్తారు. కాబట్టి సంఘములో నువ్వు జీవించే విధానము, నువ్వు నడిచే నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన ఇవన్నీ కూడా దేవుడు తీర్పు తీర్చే సమయములో లెక్కలోనికి తీసుకుంటారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా జాగ్రత్తగా దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన ఏ ఆజ్ఞను మీరకుండా బ్రతకాలి అని దేవుని వాక్యము చెబుతుంది. కాబట్టి ఎలా జీవిస్తున్నావో ఎలా బ్రతుకుతున్నావో అనేది నీకు ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావని సేవకులు వివరించారు. మీ ప్రతి ప్రార్ధన అవసరత నిమిత్తం ప్రార్ధన చేయబడును. మీ ప్రార్ధన అవసరతలు ఏమైనా ఉంటే తెలియజేయండి. BRO B.DAVID GARU 80087 44092 #SundayWorshipService#WorshipTelugu#Anointing#KristhuRajyam#GospelTelugu#ChristianMessage#