Перейти к содержимому

ఒక్క బియ్యప్పిండితో వినాయకుడికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు🙏Vinayaka Chavithi Special Recipe In Telugu

VIVIKTHA COOKING

0:00 / 0:00

ఒక్క బియ్యప్పిండితో వినాయకుడికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు🙏Vinayaka Chavithi Special Recipe In Telugu

59 просмотров · 3 дня назад
VIVIKTHA COOKING
458 подписчиков
59 просмотров · 3 дня назад
🌺 వినాయక చవితి స్పెషల్ – 5 రకాల ప్రసాదాలు 🙏 ఒక్క బియ్యప్పిండితోనే వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకునే 5 రకాల ప్రసాదాలను ఈ వీడియోలో తయారు చేశాను. 😍 ఈ ఒక్క పిండితో ✨ ఉండ్రాళ్లు ✨ ముట్టిలు ✨ జిల్లేడు కాయలు ✨ కజ్జికాయలు ✨ మోదకాలు ఇలా ఐదు రకాలుగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా, ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో ఈ ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూడండి. 🙏 ఈ వినాయక చవితికి ఈ 5 రకాల ప్రసాదాల్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ❤️ 👍 Like చేయండి 💬 Comment చేయండి 🔔 Viviktha Cooking Channel ని Subscribe చేయండి #VinayakaChavithi #GaneshChaturthi #VinayakaChavithiPrasadam #RiceFlourRecipes #Undrallu #Muthilu #JilleduKayalu #Kajjikayalu #Modak #VivikthaCooking