ఈ వర్షంలో బైక్ పంక్చర్ అయితే ఇలాగే ఉంటుంది! 🛵🌧️ | Rainy Day Village Ride #Shorts #JoVihari
Jo Vihari
0:00 / 0:00
ఈ వర్షంలో బైక్ పంక్చర్ అయితే ఇలాగే ఉంటుంది! 🛵🌧️ | Rainy Day Village Ride #Shorts #JoVihari
146 просмотров · 4 дня назад
Jo Vihari
56 подписчиков
146 просмотров · 4 дня назад
ఉదయాన్నే లేవగానే బైక్‌కి పంక్చర్... బయట చూస్తే భారీ వర్షం! 🌧️😅🛵
ఆ వర్షంలో పంక్చర్ షాప్ కోసం ఆచంట నుంచి కోడమంచిలి వరకు ఊరంతా వెతికిన ఒక సరదా ప్రయాణం. అనుకున్న పని కాకపోయినా... వర్షంలో పల్లెటూరి పచ్చని పొలాలు, కాలువల్లో పిల్లల ఈతలు, ఊరి రోడ్ల అందాలు ఈ ప్రయాణాన్ని ఒక మంచి మెమరీగా మార్చాయి.
మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? కామెంట్స్ లో చెప్పండి!
మరిన్ని రియల్ లైఫ్ విలేజ్ జర్నీలు, గోదావరి పల్లె ప్రయాణాల కోసం మన "Jo Vihari" ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! 💚
📍 Locations: Achanta & Kodamanchili, West Godavari.
#RainyDay #Achanta #Kodamanchili #WestGodavari #BikeRide #VillageLife #TeluguVlogs #JoVihari #RainRide #Palletooru #Shorts #YouTubeShorts #trendingtelugu