Перейти к содержимому

ఉదయం లేచినప్పటి నుండి పడుకునేవరకు తీరికలేని పనులు! 🥵 | Morning to Night Daily Routine | Daily Vlogs

Anu Telugu vlogs 😊

0:00 / 0:00

ఉదయం లేచినప్పటి నుండి పడుకునేవరకు తీరికలేని పనులు! 🥵 | Morning to Night Daily Routine | Daily Vlogs

508 просмотров · 4 дн. назад
Anu Telugu vlogs 😊
402 подписчика
508 просмотров · 4 дн. назад
హాయ్ అండి, అందరికీ నమస్కారం! 🙏 ఈ రోజు వ్లాగ్‌లో నేను ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లో చేసుకునే రోజువారీ పనులన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఉదయాన్నే వాకిలి ఊడ్చి ముగ్గు వేయడం, పిల్లలను స్కూల్‌కి రెడీ చేసి పంపడం, వంటలు చేయడం, లంచ్ ప్రిపరేషన్, పిల్లలతో గడిపిన క్షణాలు... ఇలా ఒక హౌస్‌వైఫ్ రోజంతా ఎంత బిజీగా ఉంటుందో ఈ వీడియోలో చూడవచ్చు. వీడియో పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి! ❤️ #teluguvlogs #dailyroutine #housewifelife #morningtonightroutine #vlogintelugu #dayinmylife telugu vlogs daily routine vlog morning to night routine housewife daily routine house wife daily routine in telugu morning routine telugu cooking routine cleaning and cooking routine day in my life telugu telugu daily vlogs daily routine of a homemaker busy morning routine lunch box routine telugu telugu family vlogs latest telugu vlogs