Перейти к содержимому

వైద్యం అందక ఎవ్వరు చనిపోకూడదని శ్రమిస్తున్నా... | Dr. Yathindra | Josh Talks Telugu

జోష్ Talks

0:00 / 0:00

వైద్యం అందక ఎవ్వరు చనిపోకూడదని శ్రమిస్తున్నా... | Dr. Yathindra | Josh Talks Telugu

996 просмотров · 1 год назад
జోష్ Talks
595 тыс. подписчиков
996 просмотров · 1 год назад
https://joshskills.app.link/oK7GLdLkR6 ఈ యాప్‌లో మీరు ప్రసిద్ధ నిపుణులతో Spoken English, Personality Development, Digital Marketing, Time Management వంటి 50+ కోర్సులను నేర్చుకోవచ్చు. సమాజం కేవలం డబ్బు ఉన్నవారికే అన్ని హోదాలు కలిపిస్తుందా?? మధ్యతరగతి మనుషులకి జీవిత గమ్యాలు కూడా అత్యాశేన ? ఈలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం గా నిలిచారు డాక్టర్ కిషోర్ గారు. ఒక పేద కుటుంబంలో చివరి వాడు. తండ్రిది బట్టలు కుట్టే వ్యాపారం. ఎంతో శ్రమించి పిల్లల్ని చదివించారు. ఈ కాలంలో ప్రైవేట్ స్కూల్ లకే మక్కువ ఉన్నపటికీ పిల్లల్ని సర్కార్ బడులకే పంపి తిరిగి పిల్లలకి ఉద్యోగం వచ్చాక ఆ గవర్నమెంట్ మరియు సమాజానికే చేయూత ఇవ్వమని కోరిన తండ్రి. ఇలా తను ఈ స్థాయిలో ఈరోజు ఎంతో మందికి సహాయం చేస్తూ జెనరల్ సర్జన్ గా తన సక్సెస్ స్టోరీ మనతో పంచుకోడానికి వచ్చేశారు Dr. కిషోర్ గారు. In this inspiring talk, Dr. Kishore shares his journey of overcoming societal pressures and status expectations to pursue his dream of becoming a house surgeon. He sheds light on how society often prioritizes wealth and status, leaving middle-class individuals feeling trapped and unfulfilled in their life choices. Dr. Kishore's story serves as a beacon of hope for those who feel stuck in their current circumstances and provides valuable insights on how to navigate societal expectations while staying true to one's passions and aspirations. Don't miss out on this empowering conversation that will leave you motivated and inspired to pursue your dreams, no matter the obstacles. Time Stamps : 0:00- highlights 0:40- introduction 2:20 - lifestory 6:10 - Father death 13:45 - Conclusion and Thankyou! #joshtalkstelugu #lifemotivational #telugustories ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం. You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested If you want to contact JoshTalks and have any questions or requests that you would like them to hear, you can WhatsApp us at the number below to share your questions or thoughts directly with JoshTalks: 9311209639 ----*DISCLAIMER*---- The views, information, opinions, and beliefs expressed in this video are personal to the speaker and are expressed in good faith. Josh Talks is not, in any manner, supporting or endorsing the views, information, opinions, and beliefs of the speaker. Josh Talks is merely, in good faith, providing a platform and a channel for a diverse group of speakers to share their knowledge and learnings for general educational purposes only. Josh Talks is not responsible, and does not guarantee the accuracy, validity, or completeness of the views, information, opinions, and beliefs expressed by the speaker. Nothing in this video constitutes advice of any kind or manner. Viewers are encouraged to exercise their discretion in watching or hearing this video, and to conduct their own due diligence before taking any action based on this video. Those who take any action on the basis of the concepts and ideas presented in this video do so at their own risk. Josh Talks does not wish to create any rumors, offend any religion, community or individual, or disrespect any person or hurt their sentiments in any manner whatsoever. About Josh Talks “If you want to do something big in life, all you need is Josh” Josh Talks is a platform where we share beautiful stories of role models; of people who come into our lives in the form of an elder brother and sister- sometimes as stories that show us the bright side of the world, sometimes as faces that we love and look up to and sometimes as skills that bring the better of us. Social Media Handles Fb-   / joshtalkslive   Insta-   / joshtalkslive   Twitter- https://x.com/joshtalkslive Website- www.joshtalks.com