ఏపీలో ప్రతి ఇంటా ఆధాని స్మార్ట్ మీటర్స్ సరవేగంగా బిగిస్తున్న విద్యుత్ శాఖ
The Federal Andhra Pradesh
0:00 / 0:00
ఏపీలో ప్రతి ఇంటా ఆధాని స్మార్ట్ మీటర్స్ సరవేగంగా బిగిస్తున్న విద్యుత్ శాఖ
27 313 просмотров · 3 дня назад
The Federal Andhra Pradesh
54,3 тыс. подписчиков
27 313 просмотров · 3 дня назад
ఏపీలో ప్రతి ఇంటా ఆధాని స్మార్ట్ మీటర్స్ సరవేగంగా బిగిస్తున్న విద్యుత్ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌కు రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు కాంట్రాక్టులు ఉన్నాయి. వినియోగాన్ని డిజిటల్‌గా నమోదు చేయడం, రీడింగ్‌లను విద్యుత్ సంస్థలకు పంపించడం, బిల్లింగ్‌లో అంచనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం స్మార్ట్ మీటర్ల ప్రధాన లక్ష్యాలు.రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని మీటర్లు మంజూరయ్యాయి? ఇప్పటివరకు ఎన్ని ఏర్పాటు చేశారు? స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు ఎలాంటి మార్పులు వస్తాయి? ప్రతి ఇంటికీ మీటర్ల ఏర్పాటు ఎప్పుడు పూర్తవుతుంది? ఈ అంశాలపై పూర్తి వివరాలు ఈ వీడియోలో.#AdaniSmartMeters #SmartMeters #AndhraPradesh #APElectricity #AdaniEnergySolutions #ElectricityDepartment #SmartMeterInstallation #PowerSector #ElectricityBills #APNews #PowerDistribution #EnergyNews #AndhraPradeshNews #LatestNews #TeluguNews
తాజా వార్తల కోసం The Federal యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి : https://play.google.com/store/apps/de...
For More News Updates
► The Federal Andhra Pradesh Web : https://andhrapradesh.thefederal.com/
►Subscribe to The Federal Andhra Pradesh Live: / @thefederalandhrapradesh
► Like us on Facebook: / thefederal.ap
► Follow us on Instagram: / thefederal_ap
► Follow us on Twitter: https://x.com/TheFederal_AP