Перейти к содержимому

🍚 ఈ రెండు కూరగాయలతో సింపుల్‌గా టేస్టీ పుల్లగూర | Traditional Andhra Recipe😍 తోటకూర వంకాయ పుల్లగూర

Mamus Diary

0:00 / 0:00

🍚 ఈ రెండు కూరగాయలతో సింపుల్‌గా టేస్టీ పుల్లగూర | Traditional Andhra Recipe😍 తోటకూర వంకాయ పుల్లగూర

343 просмотра · 11 дней назад
Mamus Diary
463 подписчика
343 просмотра · 11 дней назад
ఈరోజు మనం ఎంతో రుచికరమైన తోటకూర వంకాయ పుల్లగూర తయారు చేసుకుందాం. తోటకూర, వంకాయ కలిపి చేసే ఈ సంప్రదాయ ఆంధ్ర వంటకం అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో పల్లెటూరి స్టైల్‌లో ఎంతో రుచిగా ఈ పుల్లగూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను. మా రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం Mamus Diary ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. ❤️ #ThotakuraVankayaPullagura #ThotakuraRecipe #VankayaRecipe #Pullagura