Перейти к содержимому

ఇంట్లోనే దాబా స్టైల్ పనీర్ కర్రీ..ఒక్కసారి రుచి చూసే ఇంక డాబా కి వెళ్ళనేవెళ్లరు..😋🤤

Hema's Home Kitchen and Vlogs

0:00 / 0:00

ఇంట్లోనే దాబా స్టైల్ పనీర్ కర్రీ..ఒక్కసారి రుచి చూసే ఇంక డాబా కి వెళ్ళనేవెళ్లరు..😋🤤

317 просмотров · 11 дн. назад
Hema's Home Kitchen and Vlogs
206 подписчиков
317 просмотров · 11 дн. назад
😋 దాబా స్టైల్ పనీర్ కర్రీ | Dhaba Style Paneer Curry Recipe హాయ్ ఫ్రెండ్స్! ❤️ ఈరోజు మనం రెస్టారెంట్‌లో దొరికే టేస్ట్‌తో ఎంతో రుచికరమైన దాబా స్టైల్ పనీర్ కర్రీ తయారు చేసుకుందాం. మెత్తటి పనీర్ ముక్కలు, చిక్కటి మసాలా గ్రేవీతో ఈ కర్రీ చపాతీ, పుల్కా, రోటీ, నాన్ మరియు జీరా రైస్‌లోకి చాలా బాగుంటుంది. 😍 ఇంట్లోనే సులభంగా, దాబా స్టైల్‌లో ఈ టేస్టీ పనీర్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్‌ను Subscribe చేసుకుని పక్కనే ఉన్న Bell 🔔 Icon నొక్కడం మర్చిపోవద్దు. మీకు ఈ పనీర్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ❤️ ధన్యవాదాలు 🙏 #DhabaStylePaneerCurry #PaneerCurry #PaneerRecipe #PaneerMasala #RestaurantStylePaneer #IndianRecipes #TeluguRecipes #Cooking #EasyRecipes #PaneerGravy #HemasHomeKitchenAndVlogs