కరకరలాడే బియ్యప్పిండి పప్పు చెక్కలు 😋 ఒక్కసారి ఇలా చేసి చూడండి! | Rice Flour Pappu Chekkalu
Inti Vanta Ruchulu
0:00 / 0:00
కరకరలాడే బియ్యప్పిండి పప్పు చెక్కలు 😋 ఒక్కసారి ఇలా చేసి చూడండి! | Rice Flour Pappu Chekkalu
163 просмотра · 1 дн. назад
Inti Vanta Ruchulu
44 подписчика
163 просмотра · 1 дн. назад
😋 చిన్న చిన్నగా చూడముచ్చటగా, తింటుంటే కరకరలాడే రుచికరమైన బియ్యప్పిండి పప్పు చెక్కలు!
ఇంట్లోనే సులభంగా అందుబాటులో ఉండే పదార్థాలతో ఎంతో రుచిగా పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. టీ టైమ్ స్నాక్‌గా, పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా, పండుగల సమయంలో చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. 🥰
ఒక్కసారి మా పద్ధతిలో ఇలా చేసి చూడండి… రుచి మీకే తెలుస్తుంది! ❤️
వీడియో నచ్చితే లైక్ చేయండి 👍 మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి 💬 మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా Inti Vanta Ruchulu ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. 🔔
#బియ్యప్పిండిపప్పుచెక్కలు #పప్పుచెక్కలు #RiceFlourChekkalu #PappuChekkalu #TeluguRecipes #AndhraRecipes #CrispySnacks #IntiVantaRuchulu #TeaTimeSnacks #TraditionalSnacks