గడ్డి తినే మనుషులు-1, శ్రీమతి హోతా పద్మినీ దేవి గారి నవల
Kadha Pusthakam (telugu)
0:00 / 0:00
గడ్డి తినే మనుషులు-1, శ్రీమతి హోతా పద్మినీ దేవి గారి నవల
611 просмотров · 17 часов назад
Kadha Pusthakam (telugu)
3,27 тыс. подписчиков
611 просмотров · 17 часов назад
Written By - Smt Hotha Padmini Devi Garu
డబ్బు! ఏ దేశం లో వున్నా, ఏ పేరుతో పిలిచినా, దాని లక్షణం, స్వభావం ఒక్కటే. మనిషి లోని విలువలని పాతాళానికి తొక్కి, మానవ త్వానికి ముసుగు వేసి, ఎంతటి నీచానికయినా పాల్పడేలా దిగజార్చకల స్వభావం దానిది.
అది ఇద్దరు మనుషులని కలుప గలదు. విడదీయనూ గలదు. మనిషి లో ఎప్పటికీ తీరని దాహార్తిని రగిలించడం దాని నైజం.
డబ్బు కోసం గడ్డి తినే కొందరు మనుషులని ఈ నవలలో ఉదాహరణ గా చూపించారు. కొన్ని యదార్ధ సంఘటనలు ఆధారంగా రాసిన నవల ఇది.
ప్రతిష్టాత్మక మాసపత్రిక చతురు లో గడ్డి తినే మనుషులు అనేది పద్మిని దేవి గారు రాసిన తొమ్మిదవ నవల. ఇప్పటివరకు 70 కి పైగా కథలు, సీరియళ్లు, నవలలు అచ్చయ్యాయి. ఏమేస్కోలో 12 నవలలు ప్రచురితమయ్యాయి పద్మిని దేవి గారివి. ఈ నవల ఎలా ఉందో విని మీ అభిప్రాయాన్ని తప్పక తెలియపరచండి.
STORIES OF SMT. HOTA PADMINI DEVI
• Hotha Padmini devi stories
తెలుగుకథలు - తెలుగు నవలలు - ఆడియో నవలలు - telugustories -telugunovels