Перейти к содержимому

కన్నీళ్లు పెట్టిన మహి.. కనికరించని రుద్ర! 😢🔥రౌడీ మొగుడు - రాకాసి పెళ్ళాం|Episode 18

V2 story world

0:00 / 0:00

కన్నీళ్లు పెట్టిన మహి.. కనికరించని రుద్ర! 😢🔥రౌడీ మొగుడు - రాకాసి పెళ్ళాం|Episode 18

4 535 просмотров · 2 дня назад
V2 story world
3,6 тыс. подписчиков
4 535 просмотров · 2 дня назад
ఈ కథ ( రౌడీ మొగుడు రాకాసి పెళ్ళాం )నా సొంత కల్పన. నేనే స్వయంగా ఈ కథను రాసి, నా గొంతుతో వివరించి, ఈ వీడియోను రూపొందించాను. ఇది ఎక్కడి నుండి కాపీ చేసింది కాదు".. "This story (rowdy mogudu rakasi pellam) is my original creation. I have written, narrated, and edited this video myself. It is not copied from any other source రౌడీ మొగుడు - రాకాసి పెళ్ళాం ❤️‍🔥 ఎపిసోడ్ 18 మహి కన్నీళ్లకు రుద్ర మనసు కరుగుతుందా? 😢 తన బాధనంతా రుద్ర ముందు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న మహి… తన తండ్రి భాస్కర్ కోసం ఏదైనా చేసి తీరుతానని నిర్ణయించుకుంటుంది. కానీ మహి బాధను అర్థం చేసుకున్నట్టే కనిపించిన రుద్ర, వెంటనే అల్లం టీ తీసుకురమ్మని ఆర్డర్ వేస్తాడు! 😲 మహి ప్రేమను రుద్ర అర్థం చేసుకుంటాడా? తన మనసులోని ప్రేమను బయటపెడతాడా? లేక మహికి తనదైన స్టైల్‌లో మరో షాక్ ఇస్తాడా? 🔥 మహి తయారు చేసిన అల్లం టీ తాగిన తర్వాత రుద్ర రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చివరి వరకు చూడండి! మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ❤️ వీడియో నచ్చితే Like చేయండి 👍 మరిన్ని తెలుగు కథల కోసం Subscribe చేయండి 🔔 #రౌడీమొగుడురాకాసిపెళ్ళాం #Episode18 #TeluguStories #RowdyMoguduRakasiPellam #Episode18 #TeluguStories #TeluguStory #TeluguSerial #TeluguLoveStory #RudraAndMahi #EmotionalStory #TeluguKatha #LatestTeluguStories #TeluguDrama