Перейти к содержимому

పనికొస్తావా అన్నా పనికొస్తావా / panikostava anna pani kostava

WilsonTeamSongs

0:00 / 0:00

పనికొస్తావా అన్నా పనికొస్తావా / panikostava anna pani kostava

39 просмотров · 2 дня назад
WilsonTeamSongs
521 подписчик
39 просмотров · 2 дня назад
పల్లవి: పనికొస్తావా అన్నా పనికొస్తావా యేసయ్యా పొలములో పనిచేస్తావా శుభవార్తను ప్రకటించే పనికొస్తావా నీ దేవుని కోసం నీవు పనిచేస్తావా || 2 || 1. గగనమందు నక్షత్రం జ్ఞానులను నడిపించి బాలయేసుజాడ దెలుప పనికొచ్చింది || 2 || కట్టబడిన గార్థభము యేసయ్యకు వాహనమై యెరుషలేము కేగుటకు పనికొచ్చింది. ||2 || నీ చీకటి జాడలు విడచి పాపపుకట్లను త్రెంచి ||పనికొస్తావా|| 2. క్షామకాల సమయాన ఏలియాకు ఆహారం అందింపగ కాకోలం పనికొచ్చింది. || 2|| తిమింగలం యోనాను గర్భాన భద్రపరచి నినెవె రక్షణ కోసం పనికొచ్చింది. ||2 || నీ దేహపు సుఖములు విడచి రక్షణ పథమును వలచి ||-పనికొస్తావా|| 3. విద్య ఉన్న లేకున్నా జాలరులు వలలు విడచి ఆత్మల సంపాదనకై పనికొచ్చారు. ||2 || శాస్త్రమంత ఎరిగున్న కఠినుడైన సౌలు కూడ సత్యమునకు సాక్షిగా పనికొచ్చాడు. ||2|| నీ సొంతాలోచన మాని గ్రంథాన్ని చేబూని ||పనికొస్తావా ||