Sardar Reaper Installation || From Fixing To Harvesting Process || Telugu
Baaghi Maama
0:00 / 0:00
Sardar Reaper Installation || From Fixing To Harvesting Process || Telugu
13 646 просмотров · 6 лет назад
Baaghi Maama
42,4 тыс. подписчиков
13 646 просмотров · 6 лет назад
Shot & Edited on iPhone X
By
Bhargava Chitrachedu ( Bhargav CC)
———————————————————————————
జొన్న చేను కోయటం
పంజాబ్ రాష్ట్రంనుంచి దిగువ చేసుకుని అనంతపురం కి ... సుమారు 10-15 రోజుల సమయం తీసుుంటుంది దిగువ చేసుకోవాలి అంటే ...tcl frieght నుంచి వాళ్ళు మన consignment ను పంపుతారు ...
తదుపరి గ మనకు Installation కర్చూ అవ్తుంది ట్రాక్టర్ కి బిగియడానికి ...
ఈ రీపర్ జొన్న, కొర్ర, కంది, మొదలుగువి కొస్తుంది ...
ఉపయోగాలు :
————————
} 10 మంది చేసే పనిని ... ఒక్కటే చేయగలుగుతుంది...
} మనుషులు చేయలేని పని నీ సులభంగా చేస్తుంది...
}కంది, కొర్ర జొన్న , మొదలుగునవి మొదటికి సులువుగా కట్ చేస్తుంది ...
నష్టాలు :
———————
} మిషన్ స్పేర్స్ దొరకటం కొంచెం కష్టం
} తరచూ బ్లేడ్స్ చూసుకోవాలి ...
} రీపర్ కి రాళ్ళు తప్పిస్తూ బండి నీ తోలాలి...