Statue of Equality - Full Tour | సమతా మూర్తి కంప్లీట్ టూర్ | Hyderabad’s Magnanimous Temple
Die Another Day
0:00 / 0:00
Statue of Equality - Full Tour | సమతా మూర్తి కంప్లీట్ టూర్ | Hyderabad’s Magnanimous Temple
2 272 просмотра · 3 мес. назад
Die Another Day
12 тыс. подписчиков
2 272 просмотра · 3 мес. назад
ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయిన 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' (సమతా మూర్తి) కి వెళ్తున్నాం! ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అతిపెద్ద విగ్రహాలలో ఇది రెండోది.
ఇక్కడి వాతావరణం, ఆ 108 దివ్య దేశాల (నమూనా దేవాలయాలు) దర్శనం, సాయంత్రం జరిగే లేజర్ షో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! మీ ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌లో వెళ్ళడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. పూర్తి వివరాల కోసం వీడియోని చివరి వరకు చూడండి!
స్థలం: శ్రీరామనగరం, ముచ్చింతల్, శంషాబాద్ దగ్గర, హైదరాబాద్.