Перейти к содержимому

అంధులు డేవిడ్ రాజ్ గారి అద్భుతమైన పాట ॥ ఊహకు అందని ప్రేమ ॥ Blind David Raju garu Song॥Shadrach Paul

Shadrach Paul Official

0:00 / 0:00

అంధులు డేవిడ్ రాజ్ గారి అద్భుతమైన పాట ॥ ఊహకు అందని ప్రేమ ॥ Blind David Raju garu Song॥Shadrach Paul

51 746 просмотров · 4 года назад
Shadrach Paul Official
2,54 тыс. подписчиков
51 746 просмотров · 4 года назад
రెండు కళ్ళు లేని అంధులు కానీ ఆత్మీయ నేత్రములు కలిగి పాడిన దైవజనులు డేవిడ్ రాజ్ గారి అద్భుతమైన పాట. అనుదిన వాక్యం కొరకు: +91 7893462676 #Blind_Davidraj #Davidraj_songs Song Lyrics: ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగాన మారనిది యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగాన మారనిది యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ Music మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనం దేవ నీవు ప్రేమించుటకు నీ కృపే కారనం మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనం దేవ నీవు ప్రేమించుటకు నీ కృపే కారనం మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ Music జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ