భగవద్గీత 2.44 | భోగాలు, ఐశ్వర్యం మన బుద్ధిపై ఎలా ప్రభావం చూపిస్తాయి? | GITA Telugu
Gita Nerchukundam
0:00 / 0:00
భగవద్గీత 2.44 | భోగాలు, ఐశ్వర్యం మన బుద్ధిపై ఎలా ప్రభావం చూపిస్తాయి? | GITA Telugu
1 371 просмотр · 2 нед. назад
Gita Nerchukundam
130 подписчиков
1 371 просмотр · 2 нед. назад
🪷 భగవద్గీత — 2వ అధ్యాయం, 44వ శ్లోకం
మనసు ఎప్పుడూ భోగాలు, ఐశ్వర్యం, సంపద, సౌకర్యాల వైపు ఆకర్షితమవుతూ ఉంటే… మన ఆధ్యాత్మిక లక్ష్యంపై స్థిరమైన బుద్ధి ఎలా ఉంటుంది?
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు భోగైశ్వర్యాలపై అధిక ఆసక్తి మనస్సు మరియు బుద్ధిపై చూపించే ప్రభావాన్ని వివరిస్తాడు.
📖 ఈ వీడియోలో:
• 2.44వ శ్లోకం
• శ్లోకానికి పూర్తి అర్థం
• భోగాసక్తి బుద్ధిపై ప్రభావం
• మన కోరికలకు దిశ ఎందుకు అవసరం?
• 2.45వ శ్లోకంపై ఆసక్తికరమైన ప్రశ్న
🪷 రోజుకి 2–3 నిమిషాలు గీత నేర్చుకుందాం.
మీకు ఉపయోగకరంగా అనిపిస్తే Friends & Familyతో Share చేయండి.
❤️ Like | Comment | Share | Subscribe
మనమంతా కలిసి GITA నేర్చుకుందాం!
#GITA #Geeta #BhagavadGita #BhagavadGitaTelugu #TeluguBhagavadGita #GitaTelugu #Krishna #Arjuna #GeetaNerchukundam #BhagavadGita2 #Gita244