హిందీలో “వెళ్లను” మరియు “వెళ్లకు” ఎలా చెప్పాలో తెలుసా?
ND spoken Hindi Classes
0:00 / 0:00
హిందీలో “వెళ్లను” మరియు “వెళ్లకు” ఎలా చెప్పాలో తెలుసా?
59 просмотров · 5 ч назад
ND spoken Hindi Classes
253 подписчика
59 просмотров · 5 ч назад
హిందీలో “వెళ్లను” మరియు “వెళ్లకు” ఎలా చెప్పాలో తెలుసా?
ఈ వీడియోలో नहीं మరియు मत మధ్య తేడాను సులభమైన Telugu వివరణతో, రోజువారీ Hindi examplesతో నేర్చుకుందాం.
नहीं = లేదు / కాదు / చేయడం లేదు
मत = చేయకు / చేయకండి
ఉదాహరణలు:
मैं नहीं जाता।
నేను వెళ్లను.
मत जाओ।
వెళ్లకు.
मैं चाय नहीं पीता।
నేను టీ తాగను.
चाय मत पीओ।
టీ తాగకు.
వీడియో చివర్లో ఉన్న practice questionsకి మీ answers కామెంట్‌లో రాయండి.
Telugu ద్వారా Spoken Hindi నేర్చుకోవడానికి ఛానల్‌ను Subscribe చేయండి.
#SpokenHindi #HindiThroughTelugu #LearnHindi