Перейти к содержимому

🚨 ఈ 3 విషయాలు ఇప్పుడు మీకు తప్పకుండా తెలియాలి… ఒక్కటీ Ignore చేయకండి! | Telugu Tarot Reading

Tarot for Soul

0:00 / 0:00

🚨 ఈ 3 విషయాలు ఇప్పుడు మీకు తప్పకుండా తెలియాలి… ఒక్కటీ Ignore చేయకండి! | Telugu Tarot Reading

8 251 просмотр · 2 дня назад
Tarot for Soul
20,4 тыс. подписчиков
8 251 просмотр · 2 дня назад
కొన్ని విషయాలు మన కళ్ల ముందే ఉన్నా మనం పట్టించుకోం… కొన్ని నిజాలు తెలిసినా accept చేయడానికి time పడుతుంది. కానీ కొన్ని momentsలో మాత్రం ఏం తెలుసుకోవాలి, దేనికి attention ఇవ్వాలి, ఇక ఏం చేయాలి అన్న clarity చాలా అవసరం. ఈ readingలో మనం 3 ముఖ్యమైన విషయాలు చూస్తాం: 1️⃣ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి? మీ current situationలో మీరు miss చేస్తున్న clarity ఏది? 2️⃣ మీరు తప్పకుండా attention ఇవ్వాల్సిన విషయం ఏంటి? ఒక person, pattern, opportunity, warning లేదా మీ own behaviour — ఏది ఇక ignore చేయకూడదు? 3️⃣ ఇక మీరు ఏం చేయాలి? మీ next right step ఏంటి? ఏ action లేదా decision మీకు better direction ఇస్తుంది? 💫 Pile Selection 💫 🎉Pile 1: 01:50 (1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16)(a b c d e f g h i j k l m) 🧘Pile 2: 20:50 (17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31)(n o p q r s t u v w x y z) మీ intuitionకి connect అయ్యే pileని select చేసుకుని, మీకు resonate అయ్యే messages మాత్రమే తీసుకోండి. 🌸 💥Disclaimer💥 ఈ Tarot/Oracle reading spiritual guidance, self-reflection మరియు entertainment purposes కోసం మాత్రమే. ఇది fixed future prediction కాదు. Cards current energies, possibilities మరియు guidanceని సూచిస్తాయి. Important life decisions కోసం మీ own judgementని ఉపయోగించండి. #TeluguTarot #TarotReading #PickACard #TarotForSoul #TeluguTarotReading #SpiritualGuidance #UniverseMessage #ImportantMessage #Guidance #OracleReading #CurrentEnergy #LifeGuidance