Перейти к содержимому

హనుమాన్ చాలీసా పారాయణ & రామ నామ కీర్తన కార్యక్రమం 🙏 హనుమాన్ గణేష్ మండలి హవేలీ ఘనపూర్ 🚩

HANUMAN GANESH MANDAL

0:00 / 0:00

హనుమాన్ చాలీసా పారాయణ & రామ నామ కీర్తన కార్యక్రమం 🙏 హనుమాన్ గణేష్ మండలి హవేలీ ఘనపూర్ 🚩

626 просмотров · 2 нед. назад
HANUMAN GANESH MANDAL
54 подписчика
626 просмотров · 2 нед. назад
🙏🚩 HGM – Hanuman Ganesh Mandali | Haveli Ghanpur 🚩🙏 ✨ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 🕉️ రామ నామ సంకీర్తన 🥁 భజన కార్యక్రమం హవేళి ఘణపూర్ హనుమాన్ దేవాలయంలోని మా గణేష్ మండపంలో హనుమాన్ గణేష్ మండలి (HGM) ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం, రామ నామ సంకీర్తన మరియు భజన కార్యక్రమం యొక్క అందమైన జ్ఞాపకాలు. 🙏❤️ 🥁 భజన కార్యక్రమాన్ని నిర్వహించిన వారు: రామభక్త పరివార్ టీమ్, మెదక్ 🙏🚩 ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి భావాన్ని పంచుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏 🚩 Jai Shri Ram 🚩 Jai Hanuman 🙏 Ganpati Bappa Morya 🙏 📍 Venue: Hanuman Temple, Haveli Ghanpur 🎉 Organized by: Hanuman Ganesh Mandali (HGM) 🥁 Bajana: Ramabhaktha Parivar Team, Medak #HanumanGaneshMandali #HGM #HaveliGhanpur #HanumanChalisa #RamaNamaSankirtana #RamaNama #Bajana #RamabhakthaParivar #Medak #Hanuman #JaiShriRam #GanpatiBappaMorya #Devotional #Bhakti