పి చర్లపల్లి గ్రామంలో జరిగిన భజన పోటీలలో సిద్దేశ్వర భజన మండలి కండ్ల గూడూరు 12వ బహుమతి పొందినారు
Ravindra RLO
0:00 / 0:00
పి చర్లపల్లి గ్రామంలో జరిగిన భజన పోటీలలో సిద్దేశ్వర భజన మండలి కండ్ల గూడూరు 12వ బహుమతి పొందినారు
14 просмотров · 9 ч назад
Ravindra RLO
471 подписчик
14 просмотров · 9 ч назад
శ్రీ భూదేవి శ్రీదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట 41 రోజులు పూర్తయిన సందర్భంగా పి చెర్లోపల్లి గ్రామంలో నిర్వహించినటు వంటి భజన పోటీలలో 12వ బహుమతి పొందిన వారు సిద్దేశ్వర భజన మండలి కండ్ల గూడూరు గ్రామానికి చెందినవారు కైవసం చేసుకున్నారు వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇలాగే అన్ని విజయాలు సాధించాలని కూర్చున్నాం #భజన #భజనపాటలు #భజనపాట #భజన #telugu #travel