అనాథ బాలిక నుంచి రాణిగా మారిన ఎస్తేరు|మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరికంబంపైనేహామానుకుశిక్ష|బైబిల్ కథ
Bible Stories By Hepsiba
0:00 / 0:00
అనాథ బాలిక నుంచి రాణిగా మారిన ఎస్తేరు|మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరికంబంపైనేహామానుకుశిక్ష|బైబిల్ కథ
255 просмотров · 15 часов назад
Bible Stories By Hepsiba
1,72 тыс. подписчиков
255 просмотров · 15 часов назад
ఎస్తేరు మరియు మొర్దెకై జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని ఈ కథలో తెలుసుకుందాం. ❤️
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఎస్తేరును మొర్దెకై తన సొంత కుమార్తెలా పెంచాడు. దేవుని చిత్తంలో ఎస్తేరు రాణిగా మారి, తన ప్రజలను కాపాడే గొప్ప బాధ్యతను పొందింది.
మొర్దెకైని ఉరి వేయాలని హామాను కుట్ర పన్నాడు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొర్దెకైని ఉరి వేయాలని అనుకున్న హామాను చేతుల మీదుగానే చివరికి మొర్దెకైకి గొప్ప గౌరవం లభించింది.
ఎస్తేరు, మొర్దెకై పరిస్థితులను దేవుడు ఎలా మార్చాడో, అలాగే మన జీవితంలోని పరిస్థితులను కూడా మార్చి, తన ఉద్దేశాన్ని నెరవేర్చగలడు. 🙏
📖 బైబిల్ ఆధారం: ఎస్తేరు గ్రంథం 2–10 అధ్యాయాలు
#Esther #Mordecai #BibleStory #TeluguChristian #TeluguBible #ChristianStories #BibleStories #Jesus #GodsPlan #TeluguYouTube