Перейти к содержимому

కాశీ మజిలీ కథలు – 13వది | వరప్రసాదుల కథలు: ప్రవరుడు కథ – 2 | ప్రవరుడి తెలివి – కాంచనవల్లి ప్రేమకథ

మన తెలుగు కథలు (Uma Voice Studio)

0:00 / 0:00

కాశీ మజిలీ కథలు – 13వది | వరప్రసాదుల కథలు: ప్రవరుడు కథ – 2 | ప్రవరుడి తెలివి – కాంచనవల్లి ప్రేమకథ

1 267 просмотров · 2 недели назад
మన తెలుగు కథలు (Uma Voice Studio)
275 подписчиков
1 267 просмотров · 2 недели назад
కాశీ మజిలీ కథలు – 13వది | వరప్రసాదుల కథలు : ప్రవరుడు కథ – 2 ప్రవరుడి తెలివితేటలు, సమయస్ఫూర్తి చూసి రాజు అతనిపై మరింత నమ్మకం పెంచుకుంటాడు. చివరకు ప్రవరుడిని తన రాజ్యానికి మంత్రిగా నియమిస్తాడు. 👑 మరోవైపు కాంచనవల్లి, ప్రవరుడి గొప్ప మనసును, మేధాశక్తిని, మంచి ప్రవర్తనను దగ్గరగా గమనిస్తూ అతని పట్ల గౌరవాన్ని పెంచుకుంటుంది. ❤️ కాంచనవల్లి తన గతాన్ని, జయంతుడి గురించి తన మనసులో ఉన్న మాటలను ప్రవరుడికి చెబుతుంది. విధి తమ జీవితాలను ఎలా మలిచిందో వివరిస్తుంది. చివరకు ప్రవరుడు ఆమె మనసును అర్థం చేసుకుని, ఆమెను గాంధర్వ విధానంలో వివాహం చేసుకుంటాడు. 💐 అయితే… ఇదితో ప్రవరుడి కథ పూర్తయిందా? 🤔 వసంతుడు ఎక్కడ ఉన్నాడు? రాముడు కుక్కగానే మిగిలిపోయాడా? 🐕 ప్రవరుడి మిగిలిన ఇద్దరు మిత్రులకు ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి కాశీ మజిలీ కథలు తదుపరి భాగాలను తప్పక చూడండి. 🔔 కథా రచయిత: శ్రీ మదిరా సుబ్బన్న దీక్షిత కవి 🎙️ Narration: Uma Voice Studio కథ నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు. #కాశీమజిలీకథలు #ప్రవరుడికథ #వరప్రసాదులకథలు #తెలుగుకథలు #జానపదకథలు #UmaVoiceStudio #TeluguStories #TeluguFolklore #TeluguKathalu #MoralStories