Перейти к содержимому

అద్భుతం....ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

అద్భుతం....ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది - TV9

45 470 просмотров · 17 ч назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
45 470 просмотров · 17 ч назад
సాధారణంగా దేవుడికి దీపారాధన చేయాలంటే.. ఒత్తి ప్రధానమైనది. ఓ ప్రమిదలో నూనె లేదా నెయ్యి వేసి, పత్తితో చేసిన ఒత్తిని వేసి దీపం వెలిగిస్తారు. కానీ ఏ ఒత్తీ లేకుండా కేవలం ఒక ఆకుతోనే దీపం నిరంతరాయంగా వెలుగుతుందంటే నమ్మగలరా? నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో ఈ ఘటన జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ గంగా గౌరీ సమేత మరకత లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ అరుదైన మొక్క ఉంది. ఈ మొక్క ఆకుతోనే దీపం వెలిగిస్తున్నారు. ఈ ఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది. #Nandyal #TempleNews #RarePlant #Devotional #AndhraPradesh #TV9D Credits : #Rajeshwarinamala Uploadedby : #Tharunkethireddy ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu