Evaru Evariki Evaramma | Heart Touching Song | Promo Has Already Won Many Hearts ❤️ | ManaZindagee
ManaZindagee
0:00 / 0:00
Evaru Evariki Evaramma | Heart Touching Song | Promo Has Already Won Many Hearts ❤️ | ManaZindagee
11 379 просмотров · 4 дня назад
ManaZindagee
1,75 тыс. подписчиков
11 379 просмотров · 4 дня назад
ఎవరు ఎవరికి ఎవరమ్మా… ❤️
జీవితం, బంధాలు, అనుబంధాలు, జ్ఞాపకాలు… మనిషి జీవితంలోని ఎన్నో నిజాలను మనసుకు హత్తుకునేలా చెప్పే ఒక భావోద్వేగ గీతం.
Lyrics
[పల్లవి]
ఎవరు ఎవరికి ఎవరమ్మా…
ఎవరికి ఎవరు ఎవరమ్మా…
ఏ క్షణం చివరిదో…
ఏ మాట ఆఖరిదో....
ఎవరికి తెలుసమ్మా.....
కొందరు ముందరా...
కొందరు వెనకాలా...
ఏ క్షణం ఏమవుతుందో...
ఎవరికి తెలుసమ్మా....
ఇప్పుడున్న క్షణం…
రేపు జ్ఞాపకం... అది రేపు జ్ఞాపకం....
ఇప్పుడన్నదే నిజం... ఇదే.... నిజం
బంధాలు.. అనుబందాలూ భ్రమలే....
అవి వట్టి భ్రమలే.... కదమ్మా.....ఆ.....
[చరణం]
నిన్నటివన్నీ నీడలే…
రేపటివన్నీ ఊహలే…
ఇప్పుడున్నదొక్కటే…
ఈ క్షణమే… ఈ.. శ్వాసే…కదమ్మా...ఆ..
[చరణం]
కాలం సాగే నదిలే…
ఆగదు ఏ నిమిషమే…
ఎదురొచ్చే అలలలో…
తీరం ఎవరికి తెలుసులే......
జీవితం ఒక ప్రయాణం…
గమ్యం ఎవరికీ తెలియదే.. ఆ……
[చరణం]
కండ్లు తెరిస్తే ప్రపంచం..
ఆ..కండ్లు మూస్తే శూన్యమే..
ఈ... రెండింటి మధ్య నడిచేదే…
మనిషి.. అనే మాయే కదమ్మా....
ఎవరు ఎవరికి ఎవరమ్మా…
ఎవరికి ఎవరు ఎవరమ్మా…
ఏ క్షణం చివరిదో…
ఏ మాట ఆఖరిదో....
ఎవరికి తెలుసమ్మా.....
ఎవరికి తెలుసమ్మా.....
🎵 Heart Touching Full Song
🎬 The Promo Has Already Won Many Hearts ❤️
🌿 From ManaZindagee
“నిన్నటివన్నీ నీడలే…
రేపటివన్నీ ఊహలే…
ఇప్పుడున్నదొక్కటే…
ఈ క్షణమే… ఈ శ్వాసే…”
ఈ పాట మీ మనసుకు తాకితే ❤️
Like • Comment • Share చేయండి.
ఇలాంటి మరెన్నో మంచి పాటలు, కథలు, జీవితానికి సంబంధించిన వీడియోల కోసం ManaZindagee ఛానల్‌ను Subscribe చేయండి.
🔎 SEO Keywords
EVARIKI EVARU EVARAMMA, ఎవరు ఎవరికి song, ఎవరు ఎవరికి ఎవరమ్మా full song, Telugu heart touching song, Telugu emotional song, Telugu philosophical song, Telugu life reality song, Telugu life song, heart touching Telugu songs, emotional Telugu songs, Telugu melody song, Telugu latest songs 2026, Telugu new song 2026, Telugu sad emotional song, life reality Telugu song, ManaZindagee, Mana Zindagee songs, heart touching full song
#️⃣ Hashtags
#ఎవరు_ఎవరికి_ఎవరమ్మా #ManaZindagee #HeartTouchingSong #TeluguSong #TeluguSongs #FullSong #EmotionalSong #PhilosophicalSong #LifeReality #TeluguMelody #TeluguMusic #TeluguNewSong #TeluguSongs2026 #HeartTouching #LifeSong #EmotionalTeluguSong #ManaZindageeSongs #TeluguMusic2026#trending #viral #viralvideo #folksong