Перейти к содержимому

నిత్యుడా – నీ సన్నిధి - Nityuda Nii Sannidhi ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

నిత్యుడా – నీ సన్నిధి - Nityuda Nii Sannidhi ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

6 177 просмотров · 9 часов назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
6 177 просмотров · 9 часов назад
#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs నిత్యుడా – నీ సన్నిధి నిండుగా నా తోడూ నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా -2 నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది నీ ఎడమ చేయి నా – తలక్రిందనున్నది -2 నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా -2 ॥ నిత్యుడా ॥ నీ సన్నిధిలో – నా హృదయమును నీళ్ళవలే – కుమ్మరించునట్లు -2 నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2 ॥ నిత్యుడా ॥ నీ సముఖములో – కాలుచున్న రాళ్ళవలె నీ మనస్సు నందు – నన్ను తలంచితివా -2 నీ చిత్తమే నాలో – నేరవేర్చుమా -2 ॥ నిత్యుడా ॥