నిజమైన తండ్రి, ఒక తండ్రి తమ పిల్లలతో ఎలా ప్రవర్తించాలి. ఒక తండ్రికి అసలైన పరీక్ష ఎప్పుడూ వస్తుంది.
Voice Of Pooja
0:00 / 0:00
నిజమైన తండ్రి, ఒక తండ్రి తమ పిల్లలతో ఎలా ప్రవర్తించాలి. ఒక తండ్రికి అసలైన పరీక్ష ఎప్పుడూ వస్తుంది.
19 просмотров · 10 дней назад
Voice Of Pooja
14 подписчиков
19 просмотров · 10 дней назад
discription......
hello 👋 welcome back to our channel
............ VOICE OF RADHA...........
👨ఈ రోజు మనం ఒక నిజమైన తండ్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే చాలా పెద్ద డెసిషన్ తీసుకుంటున్నారు. దీనికి కారణం పిల్లలా, తల్లిద్రండ్రులా లేదా ఈ సొసైటీ నా అన్నది పక్కన పెడితే ఒక నిజమైన తండ్రి ఎలా ఉంటాడు?
పిల్లలు తప్పు దారిలో వెళ్తున్నప్పుడు తండ్రి ఎలాంటి బుద్ధి చెప్తాడు .
లేదా విఫలమై నిరాశతో ఇంటికి వచ్చిన తమ బిడ్డలకి ఎలాంటి ఆప్యాయత ను ఇస్తాడు
#realfather
#motivation
#fatherlove
#bestteacher
#inspiration
మా వీడియోలు మీకు నచ్చితే, దయచేసి Subscribe చేసుకోండి మరియు బెల్ (🔔) ఐకాన్‌ను క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.