ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త || aascharya karudu alochana kartha || by Blessy wesly garu
Pray and Share God's Word
0:00 / 0:00
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త || aascharya karudu alochana kartha || by Blessy wesly garu
135 639 просмотров · 6 лет назад
Pray and Share God's Word
1,05 тыс. подписчиков
135 639 просмотров · 6 лет назад
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు||
తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు||
మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||#johnwesly #blessywesly