పట్టులోగం వినాయక చవితి నిమజ్జనం 🙏 | భక్తి పాటలు & కోలాటం | GTC
𝐆𝐓𝐂 🌿 గిరిజన ట్రైబల్ కల్చర్ 🌿
0:00 / 0:00
పట్టులోగం వినాయక చవితి నిమజ్జనం 🙏 | భక్తి పాటలు & కోలాటం | GTC
486 просмотров · 3 нед. назад
𝐆𝐓𝐂 🌿 గిరిజన ట్రైబల్ కల్చర్ 🌿
80 подписчиков
486 просмотров · 3 нед. назад
పట్టులోగం గ్రామంలో 2026 వినాయక చవితి వేడుకల సందర్భంగా జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలోని అందమైన జ్ఞాపకాలను ఈ వీడియోలో చూడండి. 🙏
భక్తి పాటలు, కోలాటం, డాన్స్ మరియు గ్రామ ప్రజల సందడితో వినాయక నిమజ్జనం ఎంతో ఉత్సాహంగా జరిగింది.
మన పట్టులోగం గ్రామ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ప్రత్యేక కార్యక్రమాల వీడియోల కోసం
GTC గిరిజన ట్రైబల్ కల్చర్ ఛానల్ను Subscribe చేయండి.
#పట్టులోగం #వినాయకచవితి #వినాయకనిమజ్జనం #GTCగిరిజనట్రైబల్కల్చర్ #GaneshVisarjan #GaneshChaturthi #VillageCulture