Why did Ambedkar hate Mahatma Gandhi? (BBC News Telugu)
BBC News Telugu
0:00 / 0:00
Why did Ambedkar hate Mahatma Gandhi? (BBC News Telugu)
133 490 просмотров · 7 л. назад
BBC News Telugu
2,17 млн подписчиков
133 490 просмотров · 7 л. назад
‘గాంధీ ఎప్పుడూ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ పేరు పొందే అర్హత లేదు. గాంధీ లేకపోయినా స్వాతంత్ర్యం కచ్చితంగా వచ్చుండేది’ అని 1955 ఫిబ్రవరి 26న బీబీసీ రేడియో ఫోర్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్ చెప్పారు.
గాంధీ గురించి అంబేడ్కర్ ఇంకా ఏం చెప్పారో ఈ వీడియోలో వినండి.